Naa Anantapuramu

Naa Anantapuramu anantapuramu daily updates

 #పాత్రికేయ_మిత్రుల_సమావేశం – అభ్యర్థన #నమస్కారములు,రేపు (20-08-2026) ఉదయం 11:00 గంటలకు అనంతపురంలో నిర్వహించనున్న పాత్రి...
20/08/2026

#పాత్రికేయ_మిత్రుల_సమావేశం – అభ్యర్థన

#నమస్కారములు,

రేపు (20-08-2026) ఉదయం 11:00 గంటలకు అనంతపురంలో నిర్వహించనున్న పాత్రికేయ మిత్రుల సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.

ఇటీవల వివిధ సోషల్ మీడియా వేదికలు మరియు గ్రూపులలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరవుతున్నారనే సందేశాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన అంశాలపై నా అభిప్రాయాలు, వాస్తవాలు మరియు నా భావాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాను.

ఇన్నేళ్లుగా మనం ప్రదర్శించిన సహనమే మనకు బలంగా నిలుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. భవిష్యత్తులో మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ, మరింత బాధ్యతాయుతంగా మరియు సామాజిక స్పృహతో ముందుకు సాగుతానని తెలియజేస్తున్నాను.

అందువల్ల రేపటి కార్యక్రమానికి పాత్రికేయ మిత్రులు మాత్రమే ఆహ్వానితులు అని సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ సమావేశంలో నేను మాత్రమే పాల్గొంటాను. అభిమానులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరుతున్నాను.

మీ సహకారానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడను.

సదా మీ,

వైకుంఠం ప్రభాకర్ చౌదరి

01/08/2026
16/05/2026

యువ పారిశ్రామికవేత్త సామాజిక కార్యక్రమాల్లో ముందుండే యువ నేత ఆయన అనుచరుల కోసం ఎంతవరకు వెళ్లే తెగింపు ఏ టైం లో నైనా ఆపదని తెలిస్తే ఫోన్ ఎత్తి నేనున్నానని చెప్పే వ్యక్తి ఇటికింటి మహేష్ అన్నా కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

 #ఫేక్_ప్రమోషన్స్ 2000/- ఇస్తే చాలు లేనిది ఉన్నట్టు నాణ్యమైనది ఇస్తున్నట్టు ఊదరగొడుతున్న యూట్యూబర్స్
22/04/2026

#ఫేక్_ప్రమోషన్స్
2000/- ఇస్తే చాలు లేనిది ఉన్నట్టు నాణ్యమైనది ఇస్తున్నట్టు ఊదరగొడుతున్న యూట్యూబర్స్

రూ.1 జీతం మాత్రమే! రూ.8.90 కోట్ల ఆస్తులతో ఉన్న భారతదేశంలోని అత్యంత ధనిక IAS అధికారుల్లో ఒకరు, కేవలం రూ.1నే జీతంగా స్వీకర...
06/04/2026

రూ.1 జీతం మాత్రమే! రూ.8.90 కోట్ల ఆస్తులతో ఉన్న భారతదేశంలోని అత్యంత ధనిక IAS అధికారుల్లో ఒకరు, కేవలం రూ.1నే జీతంగా స్వీకరిస్తున్నారు.

Address

Anantapuramu
Anantapur
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when Naa Anantapuramu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category