Raja's kitchen

Raja's kitchen This page is started by guy with passion on cooking he will post his recipes here

14/06/2026

పట్నంలో పల్లెటూరి కోడికూర🍗 చేసేద్దాం|Country chiken curry recipe in telugu 😋

13/06/2026

మా ఇంటి కమ్మని వంటలు చూసేద్దాం పదండి 🥰👌😋

12/06/2026

ఆరోగ్యనికి రేడు ఈ నేరేడు|Jamoon Harvest 🥰

10/06/2026

మా భోజనం లో కమ్మని తోటకూరు పప్పు మరియు గుత్తివంకాయ కూర 😋👌🥰

09/06/2026

కమ్మని మునక్కాయ టమాటా గుడ్డు కూర|Munakkaya tamato curry in telugu

08/06/2026

గ్రూపు సభ్యులకు నమస్కారం,
అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా!

ఈ గ్రూప్ ఒక్కరితో మొదలయ్యి ఈరోజు మూడువేల మంది సభ్యులుగల ఒకపెద్ద కుటుంబంగామారింది నాకు చాలా సంతోషంగా ఉంది.

నాకు వండటం అంటే చాలా ఇష్టం నా రోజువారి జీవితంలో ఒక భాగం ఐపోయింది నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఒక పేజీ పెట్టీ వీడియోలు పెడతా అని నా వంటలు ఇంత మందికి నచ్చుతాయి అని ఏదో సరదాగా ప్రారంభించిన ప్రయాణం ఇంత దూరం వచ్చింది.

మీ అభిమానికి ఇంకా మంచి మంచి వంటలు చేసి మీకు అందిస్తూ ఉంటా

ఇప్పటివరకు నన్ను ఆదరిస్తూ అభిమానిస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙂

ఇట్లు,
ప్రేమతో
మీ రాజా....!

07/06/2026

కమ్మని మనసుదోచే మష్రూమ్ కూర 😋|Mushroom curry recipe in telugu 🍄 🍛

04/06/2026

మహారాణి లాంటి మాగాయ పచ్చడి|Magaya pachadi recipe in telugu 😋

[Pickle,homemadepickle,summerspecial,mangorecipes,mangospecial,mamidikayapachadi,telugurecipe,andhraspecial,telugufood,simpleveg,purevegrecipe,veg,yummyfood,tastyrecipe,simple,easytomake, cooking,makingprocess,mylove,foodreel,love]

02/06/2026

చింతలేకుండా చింతచిగురు పచ్చడి|chintachiguru chutney recipe in telugu 😋

02/06/2026

చింతలేకుండా చక్కని చింతచిగురు పచ్చడి 😋|Chobthachiguru pachhadi recipe in telugu

Address

Ambedkar Nagar
Hyderabad
500049

Alerts

Be the first to know and let us send you an email when Raja's kitchen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share