Chitti Andhra Cook Book

Chitti Andhra Cook Book గోదారోళ్ళమండి....కారం మమకారం ఎటకారం కాస్త ఎక్కువండీ! కావాలా !
అమ్మమ్మ డైరీలో కొన్ని పేజీలు!!

14/07/2026
14/07/2026

Dog bed

With Kify Hospital – I just got recognised as one of their top fans! 🎉
13/07/2026

With Kify Hospital – I just got recognised as one of their top fans! 🎉

13/07/2026

వానైనా… ఎండైనా… ఎలాంటి ఆటంకం లేకుండా మా అమ్మాయి పెళ్లి ఎంతో ఘనంగా జరగాలని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చుకుంటూ వినాయకుడికి వుండ్రాళ్లు, కుడుములు సమర్పించాం. సూర్యభగవానుడికి బూరెలు సమర్పించి మా కృతజ్ఞతలు తెలియజేశాం. వినాయకుడు, సూర్యభగవానుడి అనుగ్రహంతో మా కార్యక్రమం ఎంతో సంతోషంగా పూర్తైంది. 🙏🌼

13/07/2026

ఈరోజు సాయంత్రం గణేష్‌కు కుడుములు పెడుతున్నాము. అందరూ తప్పకుండా సాయంత్రం 4:00 గంటలకు విచ్చేయండి. పలహారం ఏర్పాటు చేశాము. వచ్చి గణేష్ ఆశీర్వాదం తీసుకుని, పలహారం స్వీకరించి వెళ్లండి. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాము. 🙏

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Chitti Andhra Cook Book posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share