19/07/2026
తొలి ఏకాదశి సందర్భంగా మీ ఇంటి నైవేద్యానికి సంప్రదాయం, రుచి, నాణ్యత—ఈ మూడింటి కలయికే శ్రీ అమూల్య పేలాల పిండి.
ఎంపిక చేసిన పేలాలు, స్వచ్ఛమైన బెల్లం, కమ్మటి నెయ్యి, సువాసనభరితమైన యాలుకలు, ఇంకా రుచిని, పరిమళాన్ని పెంచే మరికొన్ని మధురమైన పదార్థాలతో పరిశుభ్రమైన, ఆటోమేటిక్ మిషన్లలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తయారయ్యే మా పేలాల పిండి... సంవత్సరాలుగా వేలాది కుటుంబాల విశ్వాసాన్ని సంపాదించింది.
ఈ తొలి ఏకాదశికి శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించడానికి, మీ కుటుంబంతో ప్రసాదంగా ఆస్వాదించడానికి శ్రీ అమూల్య పేలాల పిండినే మీ తొలి ఎంపికగా చేసుకోండి. 🙏
Sri Amulya Pelala Pindi, Tholi Ekadashi, traditional prasadam, healthy food, organic jaggery, jonna pelalu, hygienic preparation, quality food products, Andhra traditional food, Ekadashi special.