04/10/2026
శిఖరాలను అందుకోవాలని ఆశగాచూస్తూ ఉన్న కళ్ళకు, ముందుకు కొనసొగాలని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్న కాళ్ళకు, కళల గూటిలో.. ఊహ ప్రపంచంలో... బద్దకం దుప్పటి కప్పుకుని, కాళ్ళకు బంధం వేసి సోషల్ మీడియా ప్రపంచంలో విహరిస్తున్న నవ యువతరం మా... నీకు జోహార్లు.
G. K. Raju