Vari అమ్మకందారులకు ,కొనుగోలుదారులకు నమ్మ? Your Place to Sell & Buy Agricultural produce & products

05/01/2020

Hi all we will resume operations once lockdown is lifted in Telagana

Guntur Chilli Powder delivered from India
11/24/2019

Guntur Chilli Powder delivered from India

High Quality Anjeer
11/23/2019

High Quality Anjeer

Organic Turmeric directly from the farmer to your door
11/23/2019

Organic Turmeric directly from the farmer to your door

Cashews from Palasa Andhra Pradesh order at www.vari.ag
11/23/2019

Cashews from Palasa Andhra Pradesh order at www.vari.ag

11/18/2019

వరిఆప్ వారి ఒంగోలు జాతి పశువుల అందాలపోటిలు:
వరిఆప్ వారి సౌజన్యంతో ఒంగోలు జాతి అభివృద్దికి దోహదపడాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా ఒంగోలు జాతి పశువుల పశుపోషకులు తమతమ పశువుల ఫొటోస్ మరియు వివరాలను ప్రతియొక్క రైతు సోదరులు స్వయంగా పోస్ట్ చేసే విధంగా రూపకల్పన చేయబడినది కావున మన ఒంగోలు జాతి రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ తమ యొక్క పశువుల ఫోటోలను వరి అప్ ద్వారా పోస్ట్ చేస్తే మా నిపుణుల కమిటి వాటిలో మంచి ఫొటోస్ ను ఎంపిక చేసి వారికి మంచి నగదు బహుమతి మరియు సర్టిఫికేట్, మెమెంటో బహుకరణ చేయబడుతుంది కావున ఈయొక్క అవకాశాన్ని ప్రతియొక్క ఒంగోలు జాతి పసుపోషకులు రైతు సోదరులు వినియోగించుకోగలరని సమన్వయ మనవి.
https://play.google.com/store/apps/details?id=com.vari.varicowsapp ఈలింక్ ద్వారా అప్ డౌన్లోడ్ చేసుకొని వరి అప్ ద్వారా ఆన్లైన్ లో ఒంగోలుజాతి అందాలపోటిలలో ఈక్రింది విధంగా జరుపబడును.
ఒంగోలు జాతి గిత్తలు / కోడెలు మరియు ఒంగోలు జాతి ఆవులు, పెయ్యలు
ఒంగోలు జాతి గిత్తలు బహుమతుల వివరాలు:
1వ బహుమతిగా 10,000/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ .
2వ బహుమతిగా 8,000/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ .
3వ బహుమతిగా 6,000/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ .
4వ బహుమతిగా 4,000/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ .
5వ బహుమతిగా 2,000/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
మరియు 5 ఉత్తమ ఒంగోలుజాతి గిత్తలకు ప్రోత్సాహక బహుమతులుగా 500/- నగదుతో పాటు నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ అందజేయబడును.
ఒంగోలు జాతి ఆవులు /పెయ్యలు :
1వ బహుమతి 7,000 నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
2వ బహుమతి 5,000 నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
3వ బహుమతి 3,000 నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
4వ బహుమతి 2,000 నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
5వ బహుమతి 1,000 నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్
మరియు 5ఉత్తమ ఒంగోలుజాతి ఆవులు/పెయ్యలకు 500/- నగదు మరియు వరిఆప్ వారి మెమెంటో, సర్టిఫికేట్ బహుమతులుగా అందించబడును.
కావున మన ఒంగోలుజాతి రైతు సోదరులు ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొవలసినదిగా మనవి.
మీ మీ ఫొటోస్ పంపించవలసిన ఆఖరు తేది:31.12.2019 సాయంత్రం 05:00pm వరకు వరి ఆప్ ద్వారా రైతు సోదరులు తమతమ ఒంగోలుజాతి పశువుల ఫొటోస్ పోస్ట్ చేయగలరని అభ్యర్ధన.
గెలుపొందిన విజేతలకు అన్నంబోట్లవారిపాలెం గ్రామం, పర్చూరు మండలం, ప్రకాశంజిల్లాలో జరగబోయే జాతీయస్థాయి ఒంగోలుజాతి పశుప్రదర్సన వేదిక పైన ప్రముఖులతో బహుమతి ప్రదానం చేయబడును.
https://play.google.com/store/apps/details?id=com.vari.varicowsapp
ఈలింక్ ద్వారా అప్ డౌన్లోడ్ చేసుకొని రైతులు తమ తమ పశువులతో ఫొటోస్ మాత్రమే పంపించండి
పశువుతో రైతులేని ఫొటోస్ పరిగణలోకి తీసుకోబడవని మనవి
ఇట్లు
ఒంగోలుజాతి పసుపోషకులు అభివృద్ది కమిటి
వరి ఆప్ 9441851726 , 7981238749, 8985548576

Pool with your neighborhors or friends and order 7kg and get upto 40 % discount order at www.vari.ag Whatsapp 832-377-01...
11/18/2019

Pool with your neighborhors or friends and order 7kg and get upto 40 % discount order at www.vari.ag Whatsapp 832-377-0189

Fresh Soapnuts , kunkudakayalu delivered from India

Address

Houston, TX

Telephone

+18323770189

Alerts

Be the first to know and let us send you an email when Vari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vari:

Share