29/01/2023
ఈ చిత్రం చూడండి ఎన్ని రోజులు ఆ గొంతు అరిచిందో ఆ జివి ఎంత ఆర్తనాదం చేసిందో
ఎంత కన్నీళ్లు పెట్టుకుందో
నీళ్ళు లేక తిండి లేక ఎన్ని పగలు ఎన్ని రాత్రులు గడిచాయో శరీరంలో ఒక్కో బాగం కుంగి కుసించి జీవం మొత్తం నిర్జీవంగా మారి తనువు చాలించిందో...
ఒక్క సారి బుద్దుడు మాటలు గుర్తుకు తెచ్చుకుందాం.
బుద్ధుడు ఆనాడే చెప్పారు
ఎవరూ నీకోసం రారు
ఏ బంధము నీకోసం చూడదు
వేసే ప్రతి అడుగు వందసార్లు ఆలోచించి వెయ్యాలి
తీసుకునే నిర్ణయం పై వెయ్యిసార్లు ఆలోచించాలి అని.
నాకేంటి నావాళ్ళు ఉన్నారు అని మూర్కంగా ఉండిపోకు
నాకెవ్వరూ లేరని జీవించు
ఎవరైనా వస్తే సంతోషమే
రాకుంటే రాలేదు అని చింతించకు...
నమో బుద్ధయా...!!!