29/09/2026
కారియోమాక్స్ వాడటం వల్ల 52 రోజుల్లో 70 కౌంట్ లో వుంది
నా పేరు ఆనంద కుమార్ - మండవల్లి.
30 వ రోజూ నుండి ప్రతి రోజూ కేజీ ఫీడ్ కి 3 గ్రాముల చొప్పున ఇస్తున్నాము.
ఇప్పుడు 52 రోజుల్లో 70కౌంట్ వచ్చింది.
ఇది వరకు కూడా కారియోమాక్స్ వాడుతూ 30కౌంట్ 40 కౌంట్ పట్టాము.