Bulliakka

Bulliakka Welcome to the Bulli akka Kitchen(Little Sister Kitchen) , dedicated to passionate food lovers who want to make tasty and healthy dishes at home.

Simple and delicious vegetarian recipes and non-vegetarian food is now just a click away.

09/08/2026

పనస గింజలతో చేసిన వడ కర్రీ 😋🔥
ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ లోకి మంచి combination కర్రీ.😋
మన ఇంటి రుచితో.... Bulliakka స్టైల్లో!❤️





08/08/2026

2 Kg గోంగూర చికెన్ pickle - విజయవాడ వాళ్ళ order❤️

ప్రేమతో, శ్రద్దగా తయారు చేసి విజయవాడ కు పంపించాను. 😋

మా ఇంటి రుచిని మీ ఇంటికి కూడా తీసుకెళ్లాలనుకుంటే Bulliakka కి ఆర్డర్ చేయండి. ❤️ మా Whatsapp No. 6305146338 ద్వారా సంప్రదించండి.





06/08/2026

🤔ఇవి ఏ బజ్జీలు? వేటితో చేశానో చెప్పగలరా?

మీ సమాధానం comment లో చెప్పండి. ☺️

ఇంకా 2 రోజుల్లో పూర్తి recipe తో వస్తాను. Stay Tuned! ❤️




#తెలుగురెసిపీస్

06/08/2026

అబ్బా! బ్రెడ్ తో ఇంత వెరైటీ స్నాక్ 😋 |
Crispy Cabbage Bread Snack

🤩బ్రెడ్ తో ఇంత వెరైటీ snack ఎప్పుడైనా try చేశారా?

😋Full Recipe Bulliakka You Tube Channel లో వుంది. తప్పకుండా చూసి try చేయండి. ఈ recipe link కింద వుంది 👇.
https://youtu.be/2126c8LYt4E?si=o5QxVYR7rbzjDw_b

🌸Orders పై Fresh Non-veg Pickles తయారు చేసి ఇవ్వబడును. వివరాల కోసం whatsapp 6305146338 ద్వారా సంప్రదించగలరు.

మరిన్ని రుచికరమైన recipe ల కోసం Page ని Follow చేయండి. Video నచ్చితే Like, Comment, Share చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు!🙏





04/08/2026

హైదరాబాద్ లో జరిగిన "మైత్రి మహోత్సవం '26 "
లో మా Digital Mahila BOSS చెప్పిన ఈ విలువైన మాటలను మీతో పంచుకుంటున్నాను.❤️





04/08/2026

హైదరాబాద్ లో జరిగిన 'మైత్రి మహోత్సవం ' - Digital Mahila Programme లో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా అనిపించింది.

ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన Digital Mahila Team కి హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

ఇంకా నేర్చుకుంటూ, ఎదుగుతూ నా ప్రయాణాన్ని మీ అందరితో పంచుకుంటూనే వుంటాను.❤️





30/07/2026

🤔 ఈ రెసిపీ ఏమిటో గుర్తు పట్టారా?

ఈ రోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్!😄

ఈ photo చూసి ఏ రెసిపీయో Comment లో
చెప్పండి. 👇

ఎంతమంది కరెక్టుగా guess చేస్తారో చూడాలని వుంది 😍
🎬 పూర్తి రెసిపీ త్వరలో...

❤️ - Bulliakka





28/07/2026
28/07/2026

టమాటో, కొత్తిమీర కాడలు తో పల్లెటూరు style లో రోటి పచ్చడిని ఇలా చేసి చూడండి, అద్భుతమైన రుచి వస్తుంది. 😋 Full Recipe మన you tube channel 'Bulliakka' లో వుంది, ఇపుడే చూసేయండి. 💐

మన దగ్గర pure homemade Non-veg పచ్చళ్ళు ను orders పైన తయారు చేసి ఇవ్వబడును. వివరాల కోసం మా whatsapp number కు mesaage చేయండి.
Bulliakka





26/07/2026

Crispy పనస గింజల వడలు 😋 | Panasa Ginjala Vadalu in Telugu | Bulliakka #

పనస గింజలు తో ఎపుడు లేని విధంగా ఇలా పైన crispy, లోపల మెత్తగా వుండే మసాలా వడలు try చేయండి, Taste అదిరిపోతుంది!full recipe కొలతలు తో సహా మన You Tube Channel "Bulliakka"లో వుంది, ఇపుడే చూసేయండి. 🌹

📦గమనిక : మన దగ్గర పురే Home made Non-veg పచ్చళ్ళు (Chicken, Mutton, రొయ్యలు, గోంగూర చికెన్, గోంగూర Mutton, గోంగూర రొయ్యలు )లభిస్తాయి. Order కొరకు మా Whatsapp number కు message చేయండి. Bulliakka





TrendingRecipes

Address


517###

Alerts

Be the first to know and let us send you an email when Bulliakka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bulliakka:

Shortcuts

  • Want your business to be the top-listed Food & Beverage Service?

Share