Sangam Dairy

Sangam Dairy Sangam Dairy was established in the year 1977. At present Sangam Dairy has its presence in both AP&TS

For marketing and sales enquiries, email [email protected]

For feedback, email [email protected]

For Jobs, [email protected]

అమ్మవారిపై అచంచల భక్తి, సంప్రదాయాల పట్ల గౌరవంతో అత్యంత వైభవంగా నిర్వహించిన ఘటాల ఊరేగింపు తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్...
10/08/2026

అమ్మవారిపై అచంచల భక్తి, సంప్రదాయాల పట్ల గౌరవంతో అత్యంత వైభవంగా నిర్వహించిన ఘటాల ఊరేగింపు తెలంగాణ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించింది.

శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాం.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్ దర్వాజా బోనాలు భక్తి, శక్తి, ఐక్యతకు నిదర్శనం. జగజ్జనని శ్రీ సింహవాహ...
09/08/2026

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్ దర్వాజా బోనాలు భక్తి, శక్తి, ఐక్యతకు నిదర్శనం.

జగజ్జనని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి కటాక్షంతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటున్నాం.

లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ...
02/08/2026

లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాము. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల శుభాకాంక్షలు.

జ్ఞానాన్ని పంచి, విలువలను పెంపొందించి సమాజ నిర్మాణానికి మార్గదర్శకులైన గురువులందరికీ  హృదయపూర్వక గురుపౌర్ణిమ శుభాకాంక్షల...
29/07/2026

జ్ఞానాన్ని పంచి, విలువలను పెంపొందించి సమాజ నిర్మాణానికి మార్గదర్శకులైన గురువులందరికీ హృదయపూర్వక గురుపౌర్ణిమ శుభాకాంక్షలు.

గురువుల ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షిస్తూ...

మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ గురుపౌర్ణిమ శుభాకాంక్షలు.

తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడే బోనాల పండుగ సందర్భంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఆషాడ బోనాల శుభ...
27/07/2026

తెలంగాణ సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడే బోనాల పండుగ సందర్భంగా అందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఆషాడ బోనాల శుభాకాంక్షలు.

ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా జరుగుతున్న బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలకు విచ్చేసిన భక్తులకు శుభాకాంక్షలు.అమ్మవారి...
26/07/2026

ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా జరుగుతున్న బల్కంపేట రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలకు విచ్చేసిన భక్తులకు శుభాకాంక్షలు.

అమ్మవారి కృపతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ప్రార్ధిస్తున్నాము.

పాలకవర్గం మరియు అధికారులతో సమావేశం నిర్వహించిన డెయిరి చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్చైర్మన్ సమావేశంలో చర్చించిన, ...
25/07/2026

పాలకవర్గం మరియు అధికారులతో సమావేశం నిర్వహించిన డెయిరి చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్

చైర్మన్ సమావేశంలో చర్చించిన, వెల్లడించిన అంశాలు:

గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన టర్నోవర్ ₹2,260 కోట్లు, ₹16 కోట్ల లాభం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ₹2,466 కోట్ల టర్నోవర్ లక్ష్యం

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక లెక్కలను పాలకవర్గం ఆమోదం

ప్రస్తుతం రోజుకు సగటున 8 లక్షల లీటర్ల పాల సేకరణ, సీజన్‌లో 10.5 లక్షల లీటర్ల వరకు సేకరణ

విక్రయిస్తున్న పాలలో 98% నేరుగా రైతుల నుంచే సేకరణ

పాల సేకరణ విస్తరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కొత్త చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు

చిత్తూరు జిల్లాలో 3 కొత్త చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు

తమిళనాడు సరిహద్దులో రోజుకు 20 వేల లీటర్ల సామర్థ్యంతో కొత్త చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు

అనంతపురం జిల్లాలో 2 కొత్త పాల సేకరణ కేంద్రాలు ప్రారంభం

మౌలిక సదుపాయాలు & విస్తరణలో భాగంగా ఆధునిక ఐస్‌క్రీమ్ ప్లాంట్ ఏర్పాటు

₹55 కోట్లతో డీవీసీ పాల ఉప ఉత్పత్తుల తయారీ కేంద్రం పూర్తిస్థాయి ఆటోమేషన్‌తో విస్తరణ

మిర్యాలగూడ ప్లాంట్ సామర్థ్యాన్ని 1.5 లక్షల లీటర్ల నుంచి 3 లక్షల లీటర్లకు పెంపు

దసరా నాటికి కరీంనగర్‌లో సంగం డెయిరి వ్యాపార విస్తరణకు శ్రీకారం

రైతుల సంక్షేమమే లక్ష్యంగా
వెటర్నరీ సేవలను మరింత బలోపేతం

"లూస్ ఫార్మింగ్" విధానం ప్రవేశపెట్టి పశువుల ఆరోగ్యానికి ప్రోత్సాహం

ఫెన్సింగ్, దోమతెరలు, నీటి తొట్టెల నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీలు రైతులకు అందేలా చర్యలు

వ్యవసాయం & పశుసంవర్ధక అభివృద్ధిలో భాగంగా బీపీటీ-5204, సంగం అర్జున్ వంగడాల ద్వారా రైతులకు మెరుగైన ఫలితాలు

చిత్తూరులో "సంగం రుద్ర" హైబ్రిడ్ టమోటా విత్తనాల పంపిణీ

సెక్స్డ్ సీమెన్ కార్యక్రమం ద్వారా ఉత్తమ పశు జాతుల అభివృద్ధి

డెయిరీకి జాతీయ & అంతర్జాతీయ గుర్తింపు, పనితీరును అధ్యయనం చేసేందుకు విదేశీ ప్రతినిధుల సందర్శనలు

ఎన్‌డీడీబీ అధికారులు సంగం డెయిరిని ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులకు శిక్షణ అందిస్తున్నారు.

వరంగల్‌లో సంగం ఉత్పత్తులపై జరిగిన దుష్ప్రచారంపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం.

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా విదేశీ ఎగుమతులను తాత్కాలికంగా వాయిదా

యుద్ధ పరిస్థితులు సాధారణమైన వెంటనే విదేశీ మార్కెట్లలో సంగం ఉత్పత్తుల విస్తరణకు చర్యలు చేపడతాం.

We are currently looking for the following position.Please forward your CV to Careers@sangamdairy.com
24/07/2026

We are currently looking for the following position.
Please forward your CV to [email protected]

Join the Sangam Dairy family!We’re hiring passionate and hardworking individuals for exciting opportunities.Send your CV...
22/07/2026

Join the Sangam Dairy family!

We’re hiring passionate and hardworking individuals for exciting opportunities.

Send your CV to Careers@sangamdairy

We’re hiring! If you’re passionate and ready to take the next step in your career, we’d love to hear from you.Send your ...
21/07/2026

We’re hiring!
If you’re passionate and ready to take the next step in your career, we’d love to hear from you.

Send your CV to Careers@sangamdairy

Address

Vadlamudi Village, Chebrolu Mandal
Guntur
522213

Alerts

Be the first to know and let us send you an email when Sangam Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sangam Dairy:

Shortcuts

Share