SIVA Treders

SIVA Treders Dryfriuts adda

24/08/2026
24/08/2026

మీ అభిప్రాయం తెలపండి..

24/08/2026

"రీజనల్ పార్టీల్లో ప్రపంచానికి కనిపించేది వేరే.. లోలోపల జరిగేది వేరే. అవన్నీ బయటికి చెప్పుకోలేం. చెప్పుకోలేక కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని నడిపించలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే.. ప్రతిపక్ష పాత్ర పోషించలేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు YS జగన్‌ మోహన్ రెడ్డి."అంటూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి???

24/08/2026

కోడలు మేఘనను మత మార్పిడికి ప్రేరేపించారని తమ కుటుంబంపై వస్తోన్న ఆరోపణలను మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. తన భార్య బైబిల్ చదివితే తప్పా అని ప్రశ్నించారు. తన కోడలు చేసిన ఆరోపణను పట్టుకుని తమపై ఫేక్ వీడియోలు, ఆడియోలు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు.

Address

Khairatabad
Hyderabad
500004

Website

Alerts

Be the first to know and let us send you an email when SIVA Treders posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category