Maa Palle Ruchulu

Directions

Maa Palle Ruchulu Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Maa Palle Ruchulu, Kitchen/Cooking, Kukatpally Housing Board Colony కే పి హెచ్ బి Kukatpally, Hyderabad.

🌾 మా పల్లె రుచులు 🌾
ఇంటి వంటల అసలైన రుచిని మీ ఇంటి వద్దకే తీసుకువచ్చే మా క్లౌడ్ కిచెన్.
పల్లె వంటల రుచి, పరిశుభ్రత, ప్రేమతో వండిన ప్రతి వంటకం మీ బోజనాన్ని ప్రత్యేకంగా మారుస్తుంది.
రుచికరమైన మా వంటల కోసం వెంటనే Message చేయండి 😋📩

14/10/2026

🌼 అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼
అట్ల బతుకమ్మ పండుగ మీ ఇంట సంతోషాలు, సిరిసంపదలు నింపాలి. 🌸
అమ్మవారి ఆశీస్సులతో మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ…
💐 మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐

13/10/2026

Yesterday small order
Chapati, paneer masala curry 🤤🍛

Dm_forder

🥰 ✅

10/10/2026

🌸🌼 ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు 🌼🌸

ఎంగిలి పూల బతుకమ్మ బతుకమ్మ పండుగలో మొదటి రోజు జరుపుకునే పవిత్రమైన వేడుక.
ఈ రోజున తంగేడు, గునుగు, చామంతి వంటి పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి, నువ్వులు, బియ్యప్పిండి, నూకలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తారు.

ఈ పూల పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం నింపాలని కోరుకుంటూ…

💐 మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు! 💐

🌺 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
బంగారు బతుకమ్మ ఉయ్యాలో! 🌺

10/10/2026

🙏 పెద్దల అమావాస్య శుభాకాంక్షలు 🙏

మనకు జన్మనిచ్చి, మన జీవితానికి మార్గం చూపిన మన పూర్వీకులను స్మరించుకునే పవిత్రమైన రోజు పెద్దల అమావాస్య. 🌿

వారి ఆశీస్సులు మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఇంట్లో ఆయురారోగ్యాలు, ఆనందం, సుఖసంతోషాలు నిండాలని కోరుకుంటూ…

మా పల్లె రుచులు తరఫున
మీ అందరికీ పెద్దల అమావాస్య శుభాకాంక్షలు! 🙏🌸

💛 మన సంప్రదాయం… మన పల్లె రుచి… మన సంస్కృతి 💛

09/10/2026

Today special order🔥

Chicken fry piece biryani😋

💕 ✅ 🎊👌

08/10/2026

Dasara special order🔥, holiday season

🌟 2kgs l Murukulu

😍✨️ 👌

07/10/2026

Yesterday special order Caption: 🍗🔥 Chicken Biryani + Crispy Chicken Pakodi 😋
Homemade Cloud Kitchen Special ❤️
Order Now! 📲
CloudKitchen HomeMadeFood Foodie FoodReels FoodShorts

06/10/2026

Made with love 💕

Yummy pulihora❤️,curd rice 🍚

Dm_for orders

👌 ✅ 🔥

04/10/2026

Mutton curry 🤤,gongura chicken curry 🍛

Dm_for orders

👌 ✅

03/10/2026

Mushroom biryani😋🔥

Dm_for orders

✅ ❤️ 🥰

Address

Kukatpally Housing Board Colony కే పి హెచ్ బి Kukatpally
Hyderabad
500072

Website

Alerts

Be the first to know and let us send you an email when Maa Palle Ruchulu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share