Siri Homemade Foods

Siri Homemade Foods It’s a Thusha’s Secret -- Traditional taste with love�

24/08/2026

Semiya Payasam ❤️ — one dessert that instantly feels like a festival! ✨
For many of us, Semiya Payasam is not just a sweet dish… it brings back childhood memories, festivals and that special homemade-food feeling. 🥰
Some make semiya payasam with water, while others cook it in milk for that rich, creamy and delicious taste. 😋
Personally, I love payasam in any form as long as it has that yumminess! ❤️
But tell me… 👇
Water-based Semiya Payasam or Milk-based Semiya Payasam — which one is your favourite?
Save this reel for your next festival menu and share it with a payasam lover! ❤️

22/08/2026

Dream fulfilled… Target achieved! 🥹❤️✨
Last video lo naa 10th country target gurinchi meetho share chesanu…
Inthavaraku nannu teesukochina meerే, naa next milestone kuda reach cheyisthaaru ani nammakamga cheppanu. ❤️
And today… that dream has come true! 🌍✨
My homemade pickles are now travelling to my 10th country! 🥹❤️
This journey is not just about sending homemade Indian pickles across countries — it’s about the trust, love and support you have shown towards my small homegrown business. 🙏❤️
Thank you for believing in Thusha’s Siri Homemade Foods and for being a part of my journey. 🫶

HomemadePickles

21/08/2026
20/08/2026

ఉసిరికాయ పచ్చడి కార్తీక మాసంలోనే తినాలా? 🤔
అలా ఏం లేదండి!
ఎందుకంటే ఉసిరికాయ మన healthకి చాలా మంచిది. 💚
ఇందులో Vitamin C ఉంటుంది.
Immunity support చేయడానికి, hair healthకి, skin healthకి కూడా ఉసిరికాయ చాలా విధాలుగా ఉపయోగపడుతుంది.
కాబట్టి ఉసిరికాయ ఎప్పుడు దొరికినా…
ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం మాత్రం మర్చిపోకండి! 😋
ఇంకా ఉసిరికాయతో మీరేమేమి చేసుకోవచ్చు అనేది…
మన ముందు వచ్చే వీడియోల్లో discuss చేసుకుందాం.
మరి మీ ఇంట్లో ఉసిరికాయతో ఏం చేస్తారో commentsలో చెప్పండి. 👇
బై బై! ❤️

s

18/08/2026

శ్రావణ మాసం వచ్చేసింది! 🪔💛
శ్రావణ మాసమే కాదు… ఏ మాసం అయినా, ఇంట్లో పూజ ఉంది అంటే ముందుగా గుర్తొచ్చే ప్రసాదం పులిహోర 😍
చింతపండు, తాలింపు, పులిహోర… ఈ రుచిలో మన ఇంటి పూజల జ్ఞాపకాలు కూడా కలిసే ఉంటాయి. 🙏✨
మీ ఇంట్లో చేసే నైవేద్యాల్లో మీకు చాలా ఇష్టమైనది ఏది?
కామెంట్‌లో చెప్పండి 👇❤️

17/08/2026

Hello everyone! ❤️
How many of you love Dry Fruits Ladoo? 😍
Our homemade Dry Fruits Ladoo is made with quality ingredients and no added sweeteners — simple, delicious and made with care. ✨
Would you love to have these at home? 😋
Tell us in the comments — do you like Dry Fruits Ladoo? 👇
📩 DM us to know more about our homemade sweets.

15/08/2026

Happy Independence day 🇮🇳
🇮🇳🇮🇳❤️

14/08/2026

Pickle Journey Series – Part 13 ❤️
కర్రీస్ పాయింట్‌కి మంచి స్పందన వచ్చింది… కానీ ప్రతి ప్రయాణంలోనూ కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి.
కస్టమర్స్‌గా వచ్చిన కొంతమంది బ్యాచిలర్స్… అప్పులు అడగడం మొదలుపెట్టారు.
మా నాన్నగారు పిల్లలు కదా అని సాయం చేశారు… కానీ ఆ డబ్బులు తిరిగి వసూలు చేసుకోవడం చాలా కష్టమైంది.
ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, మేము సడన్‌గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది.
కొత్త ప్లేస్… కొత్త మనుషులు… అయినా మళ్లీ కర్రీస్ పాయింట్‌ని మొదలుపెట్టాం.
కానీ… ఇక్కడే మా జీవితంలో అసలు మలుపు మొదలైంది! ❤️
అదేంటో తెలుసుకోవాలంటే…
Part 14 కోసం ఫాలో అవుతూ ఉండండి.

13/08/2026

ఈ ఫ్రూట్ పేరేంటో మీకు తెలుసా? 👀🍋
చూడగానే గుర్తుపట్టారా? 😍
తెలిస్తే కామెంట్స్‌లో చెప్పండి 👇
మీ answer ఎంతమంది correct గా చెప్తారో చూద్దాం! 😄

12/08/2026

My FIRST Prasadam Order 🙏❤️
నిన్న వచ్చిన నా ఫస్ట్ ప్రసాదం ఆర్డర్ కోసం… ఈరోజు ఉదయం 2 o’clock కే లేచి prepare చేశాను. 🥹❤️
అమావాస్య రోజు ఇంట్లో పూజ కోసం Pulihora & Bobbatlu prepare చేయమని order వచ్చింది.
నా ఇంటి వంటగది నుంచి ఎవరో ఒకరి పూజకు ప్రసాదం వెళ్లడం… నాకు చాలా special feeling. 🙏✨
ప్రతి preparation లో ప్రేమ, శ్రద్ధ… చివరికి ఈ beautiful prasadam. ❤️
A small order, but a very special milestone for me. 🥹❤️
Thank you so much for trusting Thusha’s Siri Home Made Foods. 🙏

Address

Plot No 34 Sri Venkateshwara Colony
Hyderabad
500058

Website

Alerts

Be the first to know and let us send you an email when Siri Homemade Foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share