31/12/2025
"కరకరలాడే రుచి.. మన ఇంటి పిండివంటల ముచ్చట! 🥨✨ జంతికలు, చెక్కలు, మురుకులు, గవ్వలు.. ఇలా ఏవైనా సరే, అచ్చమైన నాణ్యమైన నూనెతో, శుచిగా, రుచిగా మేము తయారు చేస్తాము. అమ్మమ్మ కాలం నాటి ఆ రుచిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలనుందా? అయితే వెంటనే మా శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్స్ ని సంప్రదించండి! 🏡❤️"📞 9885156896"