Panchagavya Organics

Call Directions Contact the business

Panchagavya Organics Cold Pressed Oils Manufacturer
Panchagavya Organics -Karimnagar 9550050324

📢 ఉద్యోగ ప్రకటనశ్రీ పంచగవ్య ఆర్గానిక్స్ ®కరీంనగర్ -ఉద్యోగ అవకాశంWANTED WORKERS👩‍💼 స్టోర్ మేనేజర్ / సూపర్‌వైజర్ కావలెనుమా...
02/09/2026

📢 ఉద్యోగ ప్రకటన

శ్రీ పంచగవ్య ఆర్గానిక్స్ ®
కరీంనగర్ -ఉద్యోగ అవకాశం
WANTED WORKERS

👩‍💼 స్టోర్ మేనేజర్ / సూపర్‌వైజర్ కావలెను

మా యొక్క హోమ్ ఫుడ్స్ మరియు వెల్నెస్ సెంటర్ లో
స్టోర్ మేనేజ్‌మెంట్, సేల్స్ మరియు అకౌంట్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగల అభ్యర్థులు కావలెను.

🔹 సంస్థను “నాది” అనే భావనతో బాధ్యతగా చూసుకునే వారు కావాలి.
🔹 Female Candidates కు మొదటి ప్రాధాన్యత.

⏰ పని సమయం

ఉదయం 9:00 నుండి రాత్రి 9:00 వరకు

👩 మహిళా అభ్యర్థుల అర్హతలు

స్టోర్ సేల్స్ & మేనేజ్‌మెంట్‌పై అవగాహన

అకౌంట్స్ నిర్వహణలో పరిజ్ఞానం

స్కూటీ నడపగలగాలి

👨 పురుష అభ్యర్థుల అర్హతలు

సేల్స్ మరియు అకౌంట్స్‌పై అవగాహన

కార్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి

🏠 ఇతర సౌకర్యాలు

రూమ్ సౌకర్యం | భోజన వసతి కలదు

💰 జీతం

₹15,000 నుండి ₹20,000 వరకు

అనుభవం, పనితీరు, క్రమశిక్షణ మరియు ప్రతిభను బట్టి
జీతం పెరిగే అవకాశం ఉంటుంది.

📍 సంస్థ వివరాలు

Sri Panchagavya Organics®
Sri Panchagavya Ayurveda Yoga Wellness Center®
OPP DMART, Bank Colony,
📍 Karimnagar
📞 9550605550

నిజాయితీ, బాధ్యత మరియు నిబద్ధత కలిగిన అభ్యర్థులకు మాత్రమే సంస్థలో అవకాశం ఉంటుంది.

🌹🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀🌹*"పంచగవ్య ఆర్గానిక్స్ "**"పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్-.కరీంనగ...
04/12/2025

🌹🍀. దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు మిత్రులందరికీ 🍀🌹
*"పంచగవ్య ఆర్గానిక్స్ "*
*"పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్-.కరీంనగర్ -95506 05550"*

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే |
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||
అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే |
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ||

దత్తాత్రేయ జయంతి పర్వదిన సందర్భముగా
దత్తప్రభు దివ్య ఆశీస్సులు సదా మనందరి మీదా ఉండాలని ఆకాంక్షిస్తూ….

గోమాత ద్వారా ఆరోగ్య భారత్ నిర్మిద్దాం
గోశాలలను రక్షిద్దాం !
సనాతన ధర్మాన్ని కాపాడుదాం!

రైతులు , గోశాల ల మరియు మహిళా సాధికారిత అనుసంధానం తో

*"పంచగవ్య ఆర్గానిక్స్ "*
*"పంచగవ్య హోమ్ ఫుడ్స్"*
*"పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్-.కరీంనగర్ -95506 05550"*

శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు స్వదేశీ స్వలంబన ఉద్యమ సృష్టికర్త పంచగవ్య పునర్నిర్మాణ సృష్టికర్త దేశం మెచ్చిన గొప్ప ఆరోగ్య సంస...
30/11/2025

శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు
స్వదేశీ స్వలంబన ఉద్యమ సృష్టికర్త
పంచగవ్య పునర్నిర్మాణ సృష్టికర్త
దేశం మెచ్చిన గొప్ప ఆరోగ్య సంస్కరణ కర్త
వారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం మన యొక్క అదృష్టం

నేటి భారతదేశంలో ఆయుర్వేదం పంచగవ్యం ఆరోగ్యం మీద అనేక సంస్కరణలు చేసి వారి ద్వారా ఇప్పుడు ప్రజల్లో అవగాహన వచ్చేందుకు చేసిన శ్రీ రాజీవ్ దీక్షిత్ గారికి మనమెంతో రుణపడి ఉన్నాము

వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే
కొన్ని దుష్టశక్తుల కారణంగా మనం గొప్ప నాయకుడిని కోల్పోవడం జరిగింది
వారి చేసిన సంస్కరణలు ప్రజల్లోకి తీసుకపోవడం మన ముందున్న లక్ష్యం

రామకృష్ణ గౌడ్
ఆయుర్వేద యోగ పంచగవ్య నిపుణులు
మా ముందున్న లక్ష్యం
పంచగవ్యం మానవాళికి అద్భుతమైన దివ్య ఔషధంగా పనిచేస్తుంది
రోగ నిరోద్ భారత్ లక్ష్యంగా పనిచేయదలుచుకున్నాము

ఇట్టి కార్యక్రమానికి మీ వంతుగా మద్దతు కావాలని కోరుకుంటున్నాము

త్వరలో ఒక గొప్ప కార్యక్రమం చేయదల్చాము

ఎవరికైతే ఆవు మీద మరియు పంచగవ్య మీద అవగాహన ఉన్నదో వారు మమ్మల్ని సంప్రదించగలరు
పంచగవ్య ఆర్గానిక్స్
పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్
కరీంనగర్-9550050324

12/11/2025

13వ పంచగవ్య మహాసమ్మేళన ఆహ్వానము, గో ప్రేమికులకు గోపాలకులకు గోవా సేవకులకు మరియు గవిసిద్ధులకు అందరికీ కూడా ఇదే మా ...

09/10/2025

🌿 *"ఉచిత ఆయుర్వేద నాచురోపతి వైద్య శిబిరం"*🌿

*"ఇప్పుడు మన కరీంనగర్ లో "*

✅ *"ఉచిత వైద్య సేవల తో పాటు ఉచిత మందులు పంపిణీ"*

✅ *"అనుభవజ్ఞులైన డాక్టర్ వైద్య బృందం వారి పర్యవేక్షణలో వైద్య చికిత్స"*

✅ *ఆయుర్వేదంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న నొప్పులకు వీడ్కోలు చెప్పండి!*

✅ *"కీళ్ళవాతం ,మోకాళ్ళ నొప్పులు, వెన్నుపూసకు సంబంధించినటువంటి నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి,భుజం నొప్పి, మరియు సయాటికా మొదలగు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా?*

✅ *"ఉచిత ఆరోగ్య శిబిరంలో చేరి, సహజమైన చికిత్సలతో ఆరోగ్యాన్ని తిరిగి పొందండి!"*

📅 *"తేదీ: 12-10-2025 అది వారం "*
*"13-10-2025 సోమవారం"*
*"సమయం ఉదయం 11:00 గంటల నుంచి సాయంత్రం 4::00 గంటల వరకు"*

*"ముఖ్య గమనిక"*
*"ప్రతి శని ఆదివారాలలో డాక్టర్లు అందుబాటులో ఉంటారు OP చూడబడును"*

📍 *"అడ్రస్:"*
*"ప్రకృతి చికిత్సలయం"*
*"పంచగవ్య ఆయుర్వేద యోగ వెల్నెస్ సెంటర్"*
*"ప్రకృతి ఆహార ఆరోగ్య కేంద్రం"*, *"డి మార్ట్ ఎదురుగా"* *"బ్యాంకు కాలనీ"*
*"కరీంనగర్-505212"*
*What's app-"9550050324"*
*"95506 05550"*

🕉️ *"జయహో ఆయుర్వేదం ఆరోగ్యం ఆనందం"*

*"పంచగవ్య ఆర్గానిక్స్ కరీంనగర్ ఆరు వసంతాలు"* **పురస్కరించుకొని ప్రకృతి చికిత్సలయం ప్రారంభం"*
*"రామకృష్ణ గౌడ్ యోగా గురు/లైఫ్ కోచ్ వారి ఆధ్వర్యంలో"*

*"📞 సంప్రదించండి:"*
*"ఆచార్య రామకృష్ణ గౌడ్"*
*"Yoga Guru /& Life Coach/-95500 50324"*
**95506 05550"*

🌱 *"మీ ఆరోగ్యానికి ఆయుర్వేద శ్రేయస్సు – నొప్పిలేని జీవితం వైపు మొదటి అడుగు!"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

06/10/2025
బాల, అన్నపూర్ణ, గాయత్రి, మహాలక్ష్మీ, లలిత, సరస్వతి, భవానీ, కాళి, దుర్గ, మహిషాసురమర్దిని అని పిలిచినా - శైలపుత్రి, బ్రహ్మ...
02/10/2025

బాల, అన్నపూర్ణ, గాయత్రి, మహాలక్ష్మీ, లలిత, సరస్వతి, భవానీ, కాళి, దుర్గ, మహిషాసురమర్దిని అని పిలిచినా - శైలపుత్రి, బ్రహ్మచారిణి, చిన్నఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి, భైరవీ, సర్వసిద్ధి - ఇలా ఏ పేరుతో పిలిచినా, పూజించినా సర్వసౌభాగ్యాలనిచ్చే తల్లి దుర్గామాత.

మీ మా కుటుంబం సభ్యులకు స్నేహితులకు, బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు *"పంచగవ్య ఆర్గానిక్ కరీంనగర్"* ఆర్గానిక్ గోసేవ ప్రియులకు సకల విజయాలనివ్వాలని కోరుకుంటూ...

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః

#విజయదశమి_పండుగ_శుభాకాంక్షలు

This Dussehra, may you and your family are showered with positivity, wealth and success. Have a warm Dussehra!

May Lord Rama bless you with happiness, strength and prosperity.

*"రైతులను గోశాలలను రక్షిద్దాం!"*
*"సనాతన ధర్మాన్ని కాపాడుదాం!"*
🛑🛒🛍️ *"Shop Open Everyday"*
"*Morning 8:30AM To Night 9:30 PM"*

*"మీ కుటుంబ ఆరోగ్య నేస్తం"*
👇 *"రైతులు మరియు గోశాలల అనుసంధానంతో"*👇
*"Rythu Gomitra Naturals"* 🌱🌾
*"Panchagavya Organics "*
*"Beside Fire Station "*
*"Women's College Road "*
*"Karimnagar -9550050324"*
Prakruthi Ahara Arogya kendra
OPP DMart,Bank Colony karimnagar 095500 50324
*"Home Delivery Available"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

29/09/2025

ప్రపంచంలో దేవుళ్ళను పూలతో పూజిస్తారు
కానీ
పూలనే పూజించే ఒక గొప్ప సంస్కృతి మన తెలంగాణాది..
'తెలంగాణ ఆచార, సంప్రదాయాలకు ప్రతీక... మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటే పూల వేడుక...! తెలంగాణ ఆడబిడ్డలందరికీ , సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలతో
*"మీ పంచగవ్య ఆర్గానిక్స్"*
*"కరీంనగర్-9550050324"*

*"రైతులను గోశాలలను రక్షిద్దాం!"*
*"సనాతన ధర్మాన్ని కాపాడుదాం!"*

*"మీ కుటుంబ ఆరోగ్య నేస్తం"*
👇 *"రైతులు మరియు గోశాలల అనుసంధానంతో"*👇
*"Rythu Gomitra Naturals"* 🌱🌾
*"Panchagavya Organics "*
*"Beside Fire Station "*
*"Women's College Road "*
*"Karimnagar -9550050324"*

*"Prakruthi Ahara Arogya kendra"*
DMart Opp Bank Colony karimnagar -9550050324
*"Home Delivery Available"*

#పంచగవ్యఆర్గానిక్స్ #పంచగవ్య #ఆర్గానిక్

Address

Karimnagar
505001

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919550050324

Website

Alerts

Be the first to know and let us send you an email when Panchagavya Organics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Panchagavya Organics:

Shortcuts

Share