Picklemart Khammam

Picklemart Khammam PickleMart store has 100 types of Telugu traditional homemade Bhimavaram Non-Veg, Veg Pickles, etc..

"100రకాలకు పైగా భీమవరం NON-VEG, VEG పచ్చళ్లు @ KHAMMAM "ఈ Pickle Mart store లో ఆంధ్రాలో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో ద...
04/08/2024

"100రకాలకు పైగా భీమవరం NON-VEG, VEG పచ్చళ్లు @ KHAMMAM "

ఈ Pickle Mart store లో ఆంధ్రాలో, ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో దేశ, విదేశాలలో బాగా famous అయిన, bhimavaram Specials 100రకాలు పైగా తెలుగింటి సాంప్రదాయ homemade.. Non-veg pickles, Veg pickles, పిండి వంటలు, కారప్పోడులు మొదలైనవి ఈ స్టోర్ లో ఉంటాయి.

ఈ pickles తయారీలో ఎటువంటి preservatives కలపకుండా, ఎటువంటి మెషీనరి ఉపయోగించకుండా, ఆంధ్ర సంప్రదాయ పద్దతుల్లో, hygienic environment లో homemade and handmade process లో pickles చేయబడతాయి. ఈ pickles ను ceramic జాడీలలో మాత్రమే స్టోర్ చేసి, జాడీల నుండి ఎప్పటికప్పుడు తాజాగా customers కు sale చేయడం జరుగుతుంది. అలాగే నాణ్యత గల మిర్చి, oils, ఇతర spices ను ఉపయోగించి pickles తయారుచేయబడతాయి. గత 25 ఏళ్లుగా ఆదే రుచి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాము.

Non-Veg Pickles Menu:
బోన్ లెస్ చికెన్, అపోలో ఫిష్ , పెద్ద రొయ్యల పికిల్, చిన్నరొయ్యల పికిల్, నాటుకోడి పికిల్, మటన్ పికిల్, మటన్ ఖీమా పికిల్, కొరమీను పికిల్, పండుగప్ప చేపల పికిల్, కాజు చికెన్ కీమా పికిల్ మరియు పీతల పికిల్ పచ్చళ్ళు మొదలైనవి.

Veg Pickles Menu:
మామిడి ఆవకాయ, పూల్ మఖనా, కంద , కొత్తిమీర, పండు మిరపకాయ, మామిడి తొక్కు , అల్లం , కరివేపాకు, పచ్చిమిర్చి , వెల్లుల్లి, మునగకాయ, పచ్చిమిర్చి, నిమ్మకాయ, టమాటా, చింతపండు, కాకరకాయ, గోంగూర, ఉసిరికాయ, కాలీఫ్లవర్ మరియు పుదీనా మొదలైన ఊరగాయ పచ్చళ్ళు.

Karappodulu Menu:
రొయ్యల కారప్పొడి, అవిసె గింజల కారప్పొడి, మునగాకు కారప్పొడి, నువ్వుల కారప్పొడి, వెల్లుల్లి , కాకర, రైస్ కారప్పొడి, ఇడ్లీ కారప్పొడి, కంది, కరివేపాకు మరియు పుట్నాల కారప్పొడి మొదలైన కారప్పోడులు ఉన్నాయి.

VISIT OUR STORE:
PICKLE MART
# Bonakal x road, Near HP petrol bunk,
Khammam, Telangana.
Phone: +91 8143698055.

Pickle mart khammam, 8143698055All veg and non veg pickles arraived today
22/07/2024

Pickle mart khammam, 8143698055
All veg and non veg pickles arraived today

15/04/2024

Address

Bonakal X Road, Near HP Petrol Bunk
Khammam
507001

Opening Hours

Monday 9am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+918143698055

Website

Alerts

Be the first to know and let us send you an email when Picklemart Khammam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Picklemart Khammam:

Share

Category