T N B

T N B social services.food distribution

28/09/2024
🙏 #ఆహ్వానము🙏మన మిర్యాలగూడ పట్టణం నల్గొండ సర్కిల్ దగ్గరలోకాకళ్యాణార్ధం పట్టణ ప్రజలు యావన్మంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని న...
11/03/2024

🙏 #ఆహ్వానము🙏

మన మిర్యాలగూడ పట్టణం నల్గొండ సర్కిల్ దగ్గర
లోకాకళ్యాణార్ధం పట్టణ ప్రజలు యావన్మంది సుఖసంతోషాలతో వర్ధిల్లాలని నూతనముగా 54అడుగుల
#శ్రీ_అభయ_ఆంజనేయస్వామి విగ్రహం నిర్మాణములో భాగముగా

13,03,2024బుధవారం ఉదయం 09,00గంటలకు రెండవ స్లాబు వేయుటకు పండితులు ముహూర్తం
నిర్ణయిచినారు కావునా యావన్మంది పట్టణ ప్రజలు ఇదే మా
ఆహ్వానముగా భావించి తప్పక విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి మీ యొక్క సహాయ సహకారములు సూచనలు అందిచగలరని కోరుతున్నాము.

ఇట్లు

#తిరునగరు_భార్గవ్.
ఆధ్యక్షులు
శ్రీ ఆభయంజనేయ దేవాలయ కమిటీ.
హనుమాన్ సర్కిల్
నల్లగొండ బైపాస్
మిర్యాలగూడ*

   #ఫౌండేషన్  #ఛైర్పర్సన్  #మాజీ  #మున్సిపల్  #చైర్పర్సన్  #తిరునగరు  #నాగలక్ష్మి  #భార్గవ్  #వదినమ్మ  #గారికి🎂💐💐 #పుట్ట...
06/02/2024

#ఫౌండేషన్ #ఛైర్పర్సన్

#మాజీ #మున్సిపల్ #చైర్పర్సన్

#తిరునగరు #నాగలక్ష్మి #భార్గవ్ #వదినమ్మ #గారికి

🎂💐💐 #పుట్టిన #రోజు #శుభాకాంక్షలు🎂💐💐

మా TNB మెంబెర్స్అందరిని ఏ ప్రోగ్రాం లో అయిన ఆప్యాయంగా పలకరిస్తూ ఒక కుటుంబం లాగా చూసుకొని మాకు మార్గదర్శనం చేస్తున్న శ్రీ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్ వదినమ్మ గారికి పుట్టినరోజులు జరుపుకోవాలి అని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు వదినమ్మ గారు💐💐💐💐💐💐💐💐💐💐💐

Address

Miryalaguda
Miryalaguda

Website

Alerts

Be the first to know and let us send you an email when T N B posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share