nisha ready

nisha ready Simple girl sant Rampal Ji Maharaj

 సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి కిసాన్ మజ్దూర్ బచావో అభియాన్ – ఫేజ్-2 కింద రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా మెహర్వాలా గ్ర...
30/08/2026


సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి కిసాన్ మజ్దూర్ బచావో అభియాన్ – ఫేజ్-2 కింద రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా మెహర్వాలా గ్రామానికి 20HP సామర్థ్యం గల 7 కొత్త మోటార్లను అందజేశారు. సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఇప్పటికే 44,000 అడుగుల పైప్లైన్ ఏర్పాటు చేయగా, ఇప్పుడు అదనంగా ఈ 7 మోటార్లను అందించి నీటి పారుదల వ్యవస్థను మరింత బలోపేతం చేసి రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించారు.

 సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రేరణతో ఝజ్జర్ జిల్లా బామ్ డోలి గ్రామంలో 'కిసాన్ మజ్దూర్ బచావో అభియాన్ – ఫేజ్-2' కింద సుమారు 5...
30/08/2026


సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రేరణతో ఝజ్జర్ జిల్లా బామ్ డోలి గ్రామంలో 'కిసాన్ మజ్దూర్ బచావో అభియాన్ – ఫేజ్-2' కింద సుమారు 5,000 అడుగుల పైప్లైన్ ఏర్పాటు చేసి వరద నీటి సమస్యకు భారీ అడ్డుకట్ట వేశారు. ఈ చర్యతో నీటి నిల్వ సమస్యకు ఉపశమనం లభించడమే కాకుండా, రైతులకు శాశ్వత పరిష్కారం అందేలా కీలక చర్యలు చేపట్టబడ్డాయి.

 రైతుల కోసం పెద్ద ప్రకటన! సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రారంభించినఉచిత ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల పంపిణీ సేవా కార్...
30/08/2026


రైతుల కోసం పెద్ద ప్రకటన! సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రారంభించిన
ఉచిత ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల పంపిణీ సేవా కార్యక్రమం.

 రైతుల కోసం పెద్ద ప్రకటన! సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రారంభించినఉచిత ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల పంపిణీ సేవా కార్...
29/08/2026


రైతుల కోసం పెద్ద ప్రకటన! సంత్ రాంపాల్ జీ మహారాజ్ ప్రారంభించిన
ఉచిత ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల పంపిణీ సేవా కార్యక్రమం.

 తిరుపతి Municipal Commissioner శ్రీ అనుపమ అంజలి, I.A.S.,పవిత్ర పుస్తకమైన “జీవించు మార్గము”నుజగద్గురు తత్వదర్శి సంత్ రాం...
20/08/2026


తిరుపతి Municipal Commissioner శ్రీ అనుపమ అంజలి, I.A.S.,పవిత్ర పుస్తకమైన “జీవించు మార్గము”ను
జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్ మహారాజ్ గారి ద్వారా అందుకున్నారు.

 దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన సినీ నటుడు సుమన్ తలవార్ గారికిసంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పుస్తకమును ఉచి...
20/08/2026


దక్షిణ భారతదేశంలో పేరుగాంచిన సినీ నటుడు సుమన్ తలవార్ గారికి
సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా వ్రాయబడిన పుస్తకమును ఉచితముగా అందవేయడం జరిగింది.


 75 వ హార్డ్ ఛాలంజ్ ను పూర్తి చేసిన "అంకిత్ బయన్పురియా" కుసంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా రాయబడిన పుస్తకము ఉచితంగా ఇ...
20/08/2026


75 వ హార్డ్ ఛాలంజ్ ను పూర్తి చేసిన "అంకిత్ బయన్పురియా" కు
సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా రాయబడిన పుస్తకము ఉచితంగా ఇవ్వబడినది.


 దేసీ జోటా యొక్క పేరుతో ప్రసిద్ధ దేశీ పహల్వాన్ Rahul Dhandlaniya సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా లిఖిత పుస్తకం ఉచితం...
20/08/2026


దేసీ జోటా యొక్క పేరుతో ప్రసిద్ధ దేశీ పహల్వాన్ Rahul Dhandlaniya సంత్ రాంపాల్ జీ మహారాజ్ గారి ద్వారా లిఖిత పుస్తకం ఉచితంగా ఇవ్వబడినది.


Address

Mulugu
Mulugu
MULUGU

Alerts

Be the first to know and let us send you an email when nisha ready posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category