Shantifarm

Shantifarm Urban Farming & Horticulture consultancy.

Guide you on organic home gardening ; Information on Successful stories of Terrace gardening, About natural fertilizers, pesticides, fungicides, nutrients ; Latest methods like Hydroponics ,Microgreens etc.,

మిద్దె తోట పురస్కారాలు.ప్రకృతి ప్రేమికులందరిని ఒకే చోట కలిసే అవకాశం
17/03/2026

మిద్దె తోట పురస్కారాలు.
ప్రకృతి ప్రేమికులందరిని ఒకే చోట కలిసే అవకాశం

Flower identification supports accurate plant selection, seasonal planning, and better maintenance control on site.Use t...
11/03/2026

Flower identification supports accurate plant selection, seasonal planning, and better maintenance control on site.

Use this reference for ex*****on and supervision.

1. Lotus. Aquatic plant. Suitable for ponds and water features.

2. Daisy. Seasonal flowering plant. Good for mass planting.

3. Lily. Bulb plant. Requires well drained soil.

4. Water Lily. Aquatic species. Ideal for decorative ponds.

5. Rose. Shrub. Needs regular pruning and nutrient management.

6. Hibiscus. Heat tolerant shrub. Suitable for hedges and screens.

7. Calendula. Cool season flower. Performs well in winter beds.

8. Sunflower. Tall annual. Requires full sun exposure.

9. Jasmine. Fragrant climber or shrub. Suitable for pergolas and fences.

10. Orchids. Controlled environment plant. Requires humidity management.
11. Tulips. Winter bulb. Ideal for seasonal displays.

12. Purple Mallow. Hardy plant. Suitable for mixed borders.

13. Petunia. Bedding plant. Good for edging and containers.

14. Aster. Late season bloomer. Adds color in cooler months.

15. Gladiolus. Bulb plant. Suitable for cut flower use.

16. Dahlia. Tuber plant. Requires staking and proper drainage.

17. Arum Lily. Moisture loving plant. Good near water features.

18. Nerium Oleander. Drought tolerant shrub. Suitable for medians.

19. Dianthus. Compact flowering plant. Ideal for borders.

20. Lilac. Fragrant shrub. Suitable for temperate climates.

21. Poppy. Seasonal flower. Requires full sun.

22. Ixora. Tropical shrub. Suitable for warm regions.

23. Canna. Rhizome plant. Strong visual impact in beds.

24. Buttercup. Ground flowering plant. Suitable for naturalized zones.
25. Cockscomb. Seasonal ornamental. Adds color contrast.

26. Tiger Lily. Hardy bulb. Suitable for sunny beds.

27. Morning Glory. Fast growing climber. Ideal for trellises.

28. Plumeria. Fragrant flowering tree. Suitable for tropical landscapes.

29. Pansy. Cool season bedding plant. Ideal for winter color.

30. Carnation. Suitable for beds and cut flower production.

31. Common Bluebell. Bulb plant. Suitable for shaded areas.

32. Hyacinth. Fragrant bulb. Good for seasonal displays.

33. Daffodil. Spring bulb. Low maintenance option.

34. Globe Amaranth. Heat tolerant plant. Suitable for dry sites.

35. Peony. Perennial plant. Best in temperate regions.

36. Bird of Paradise. Architectural plant. Strong focal element.

37. Lavender. Drought tolerant plant. Suitable for low water landscapes.

Correct plant selection reduces replacement cost and improves landscape performance..

08/03/2026
రైతు బడి అగ్రిషో వివరాలు Feb 20,21 and 22 అగ్రిషో, NTR Stadium, Hyderabad లో. 20 వ తేదీ మీద video వెళ్లలేని వారు comment...
21/02/2026

రైతు బడి అగ్రిషో వివరాలు Feb 20,21 and 22
అగ్రిషో, NTR Stadium, Hyderabad లో. 20 వ తేదీ మీద video వెళ్లలేని వారు comment section లోని video చూడొచ్చు.

ఇది Farm యొక్క ఇన్ఫర్మేషన్. మీ అభిప్రాయం కూడ తెలియ చేయండి.ఇది pepper hubs Farms information.పెప్పర్‌హబ్ పొలాల నుండి 10 స...
19/02/2026

ఇది Farm యొక్క ఇన్ఫర్మేషన్. మీ అభిప్రాయం కూడ తెలియ చేయండి.

ఇది pepper hubs Farms information.
పెప్పర్‌హబ్ పొలాల నుండి 10 సంవత్సరాల డేటా ఏమి చూపిస్తుందో ఇక్కడ ఉంది:

🌿స్వచ్ఛమైన రసాయన వ్యవసాయం:
సంవత్సరం 1-3: 40% అధిక దిగుబడి
సంవత్సరం 4-7: నేల క్షీణత ప్రారంభమవుతుంది
సంవత్సరం 8-10: దిగుబడి సేంద్రీయ కంటే తక్కువగా పడిపోతుంది
రైతు ఆరోగ్య సమస్యలు: 5 రెట్లు ఎక్కువ

🌿స్వచ్ఛమైన సేంద్రీయ వ్యవసాయం:
సంవత్సరం 1-3: 35% తక్కువ దిగుబడి
సంవత్సరం 4-7: నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది
సంవత్సరం 8-10: దిగుబడి ఎక్కువగా స్థిరపడుతుంది
ఖర్చు: 60% ఎక్కువ శ్రమతో కూడుకున్నది

🌿మా హైబ్రిడ్ విధానం (82 పొలాలు పరీక్షించబడ్డాయి):
బయో-ఇన్‌పుట్‌లు + కనిష్ట రసాయనాలు
సంవత్సరం 1: కేవలం 15% తక్కువ దిగుబడి
సంవత్సరం 3: సరిపోలిన రసాయన దిగుబడి
సంవత్సరం 5: 12% మించిపోయింది
నేల ఆరోగ్యం: 67% మెరుగ్గా
ఇన్‌పుట్ ఖర్చులు: 44% తక్కువ

🌿"సమగ్ర వ్యవసాయం" మాత్రమే స్కేలబుల్ పరిష్కారం.🌿
70% సేంద్రీయ పద్ధతులు
30% సైన్స్ ఆధారిత జోక్యాలు
← 100% రైతు లాభ దృష్టి
మీ అభిప్రాయాలు తెలియ చేయండి. ఇది పూర్తిగా ఆర్గానిక్ farming చేసేవారిని డిస్కరేజ్ చేయడం కాదు.

నిన్నటి IIHR Projects కు ఇది continuation.మనము బిజినెస్ చేసే ముందు funding గురించి అవగాహనవుండాలి. అందరికి స్వంత capital ...
19/02/2026

నిన్నటి IIHR Projects కు ఇది continuation.మనము బిజినెస్ చేసే ముందు funding గురించి అవగాహనవుండాలి. అందరికి స్వంత capital ఉండదు. మన బిజినెస్ కు ఎక్కడ subsidies, తక్కువ rate of interest, ఏబ్యాంక్ comfartable చూసుకోవాలి. కాని వీటికి collateral security provide చేస్తే కాని కుదరదు. నిన్నటి post లో ఎన్నో Ag projects తెలుసుకున్నాం. Funding విషయం లో కొన్ని Government Schemes. 🤔💡📈💰

వరి రైతుల ముఖ్యమైన సమస్య వరి నాట్లు. అందరు ఒకే సారి నాట్లు మొదలు పెడతారు కాబట్టి labour ప్రాబ్లెమ్ చాలావుంటుంది.ఈ అమ్మాయ...
18/02/2026

వరి రైతుల ముఖ్యమైన సమస్య వరి నాట్లు. అందరు ఒకే సారి నాట్లు మొదలు పెడతారు కాబట్టి labour ప్రాబ్లెమ్ చాలావుంటుంది.
ఈ అమ్మాయి ఐఐటీ (IIT ) స్టూడెంట్. తను జపాన్ లోని సుజికి కంపెనీ లో 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు అక్కడి వ్యవసాయం మీద అవగాహనతో ఈ వరి నాట్ల యంత్రాన్ని 3 లక్షలకే తయారుచేసింది. ఆమె జపాన్ లోని అనుభవాలు, ఈ మెషిన్ పనిచేసే విధానం మనం గమనిస్తే దీని ఉపయోగం తెలుస్తుంది. ఈ విషయాన్ని 10 మంది రైతు లకన్నా share చేయండి
వీడియో link ను comment section లో చూడండి.

అగ్రి బిజినెస్(Agribusiness) చెయ్యాలనుకొనే వారికీ IIHR( Indian Institute of Horticulture Research ), Bangalore వారు కల్గ...
17/02/2026

అగ్రి బిజినెస్(Agribusiness) చెయ్యాలనుకొనే వారికీ IIHR( Indian Institute of Horticulture Research ), Bangalore వారు కల్గిస్తున్న అవకాశం. 25 ట్రైనింగ్ ప్రోగ్రాములు అతి తక్కువ ధరకు అది accomadation తో.
Like & Fallow my channel to know more updates in the Agriculture.

We aspire to be entrepreneurs. However, technology and marketing are essential, particularly for those interested in agribusiness. The Indian Institute of Horticulture Research in Bangalore offers both, at a minimal cost and with accommodation. They provide training programs on vegetable drying powder, commercial rose production, vegetable grafting technology, mass production of microbial culture, microgreens, and high-technology farming techniques, among others. I am posting a list of 25 training programs they conduct, along with their contact numbers. All details are available in this brochure. 🌼🌻🌺🌹🌸🌷🌸🌹🌺🌻🌼

Amla powder production,Training programme conducted at IIHR, Hissarghatta, Bangalore.
16/02/2026

Amla powder production,Training programme conducted at IIHR, Hissarghatta, Bangalore.

టెర్రస్ గార్డెన్ ప్రేమికులకు ఒక మంచి అవకాశం. తమ ఇంటిలో మొక్కలను పెంచుకోవాలని కాని ఇంకా టెర్రస్ గార్డెన్ లో మెలుకువలు నేర...
15/02/2026

టెర్రస్ గార్డెన్ ప్రేమికులకు ఒక మంచి అవకాశం. తమ ఇంటిలో మొక్కలను పెంచుకోవాలని కాని ఇంకా టెర్రస్ గార్డెన్ లో మెలుకువలు నేర్చుకోవాలను కున్నవారికి. ముఖ్యంగా ఇంటి వంటలల్లో ఆర్గానిక్ ( విషరహిత ) వే వాడాలను కొనే వారికి, ఎలా జీవామృతం, పంచాగావ్య, ఘన జీవామృతం చేసుకోవాలి లాంటి ఎన్నో విషయాలు తెలుసు కొనే అవకాశం. హైదరాబాద్ లో మోసబ్ ట్యాంక్, హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రతి నెల రెండో శనివారం, 4 th ఆదివారం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్లు ట్రైనింగ్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ fees 100/ మాత్రమె. ఇప్పుడు మార్కెట్ లో దొరికే కూరగాయలన్ని దాదాపు విషపూరితంగా ఉంటున్నందుకు అందరు కనీసము తమ కూరగాయలు పెంచుకోవాలిని ఆలోచిస్తున్నారు. అంతే కాక ఒక ఆహ్లాద కరమైన ఒక ఎంటర్టైన్మెంట్ గా, పిల్లలకు ఒక మంచి అలవాటుగా ( ముఖ్యంగా వారిని టీవీ, మొబైల్స్ కు దూరంగా ఉంచడం ) మారుతుంది. వివరాలు కామెంట్ సెక్షన్ లోని link వీడియో లో తెలుసుకోండి.
Comment section ఓపెన్ కాకుంటే main post లో చూడండి ( group post లకు కామెంట్ సెక్షన్ open కాకపోవచ్చు)🌱🌿🌻🌺🏠🌿💚🌸🌹 #మిద్దెతోటలు

Address

Itc Old Compound, Near Chamakalva
Nandyal
518502

Telephone

+919989882928

Website

Alerts

Be the first to know and let us send you an email when Shantifarm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shantifarm:

Share

Category