24/06/2026
🥭 మామిడి తోటలో 10KG మామిడిపండ్లు తెచ్చుకున్నా! 😍 | Mango Farm Vlog | DTS Sidhu ఈరోజు మామిడి తోటకు వెళ్లి నేరుగా చెట్టునుంచి 10KG మామిడిపండ్లు తెచ్చుకున్నాను 🥭😍. ప్రకృతి మధ్యలో గడిపిన ఈ అద్భుతమైన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. వీడియో నచ్చితే Like 👍, Share 📲 చేసి Channel Subscribe ❤️ చేయండి.