iTDP Nellore Rural Cluster 02

iTDP Nellore Rural Cluster 02 KGR యువసేన చింతారెడ్డిపాళెం
సోషల్ మీడియా నెల్లూరు రూరల్

*12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు సిద్ధం చేస్తాం.*     -------------------------🔸నేడు నెల్లూరు రూరల...
08/09/2026

*12వ తేదీ సాయంత్రం 6 గంటలకల్లా గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు సిద్ధం చేస్తాం.*

-------------------------

🔸నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 41వ డివిజన్ లో గణేష్ ఘాట్ నందు జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మరియు విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు.

🔸గణేష్ నిమ్మజ్జనానికి వచ్చే భక్తులు ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 అంగరంగ వైభవంగా కులాలకు, మతాలకు, పార్టీలకతీతంగా అందరం ఒకేరోజు గణనాథుని నిమజ్జనం నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔸 ఒక్క నెల్లూరు నగర, రూరల్ నియోజకవర్గం నుంచి కాకుండా కోవూరు మరియు సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి గణేష్ ఘాట్ లో నెల్లూరు చెరువులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఈ గణేష్ నిమజ్జనాన్ని ఒక కన్నుల పండుగగా నిర్వహిస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, 38వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు వినోద్ రెడ్డి, జనసేన నాయకులు సుందర్ రామిరెడ్డి, టీడీపీ నాయకులు రామకృష్ణ, బాబ్జి, శివ, కమలాకర్, సతీష్, శ్రీనివాసులు, రాజేశ్వరి, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కొండపల్లి శ్రీకాంత్, పిట్టి సత్య నాగేశ్వరరావు, గడ్డం విజయ్ కుమార్, మండల ఈశ్వరయ్య మల్లికార్జున, కాకు మురళి రెడ్డి, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 37వ డివిజన్ క్రాంతినగర్ మున్సిపల్ స్కూల్ లో నెల్లూరు యునైటెడ్ రౌండ్ టేబుల్ 32...
08/09/2026

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 37వ డివిజన్ క్రాంతినగర్ మున్సిపల్ స్కూల్ లో నెల్లూరు యునైటెడ్ రౌండ్ టేబుల్ 324 ఫౌండేషన్ వారి సహకారంతో 35 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణం మరియు టాయిలెట్స్ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ మరియు స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్.

🔶కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత& రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అభివృద్ధి, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 విద్యార్థినీ విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶ఈ అదనపు గదుల నిర్మాణానికి సహకరించిన నెల్లూరు యునైటెడ్ రౌండ్ టేబుల్ 324 ఫౌండేషన్ సభ్యులందరికీ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పక్షాన ప్రత్యేక ధన్యవాదములు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో కో క్లస్టర్ ఇంచార్జ్ విష్ణు ప్రియ, 37వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు టీ.ఎస్. శ్రీనాథ్, టిడిపి నాయకులు వడ్లమూడి రమేష్ చౌదరి, మిద్దె శ్రీనాథ్, కత్తి సురేష్, ఉన్నం మహేష్, వేణు గోపాల్, కిరణ్, విజయ్, సిన్నయ్య, సుధా తదితరులు పాల్గొన్నారు.

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో  నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను ఆర్ & బి అధికారులతో కలసి ప...
08/09/2026

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో నిర్మిస్తున్న పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను ఆర్ & బి అధికారులతో కలసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶కూటమి ప్రభుత్వం ఏర్పడినతరువాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు మరియు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖామంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి గార్ల సహాయ సహకారాలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులను మంజూరు అయ్యాయి. ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 ప్రజలకు మేలుచేసేలా ఉండాలని పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నెల 20వ తేదీ నుండి 25 తేదీలోగా పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ని ప్రారంభిస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అభివృద్ధిపధంలో నిలుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టీడీపీ నాయకులు కందల హరి, సురేష్, శ్రీనాథ్, సీనయ్య, జోగి బాబు తదితరులు పాల్గొన్నారు.

*ఎన్టీఆర్ భవన్ లో నేడు,  టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .**లీడర...
08/09/2026

*ఎన్టీఆర్ భవన్ లో నేడు, టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .*

*లీడర్ షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ నిర్వహించిన టీడీపీ.*

*లీడర్ షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ గారిని కలసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .*

*అనంతరం లీడర్ షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ కార్యక్రమంలో ప్రసంగించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి*

*శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తాము.*మంత్రి ఆనం రామనారాయణ ర...
06/09/2026

*శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తాము.*

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు.................................

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు 8కోట్ల 75 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ గారు.

🔶శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ ప్రాంగణాన్ని మరింత ఆధ్యాత్మికంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.8 కోట్ల 75 లక్షలతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి

🔶రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తునం. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తాం.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి

🔶 ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి

🔶నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానం అభివృద్ధికి రూ.8 కోట్ల 75 లక్షలు మంజూరు చేసి, నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶 రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గార్ల ఆశీస్సులతో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆలయ పరిసరాల అభివృద్ధి, ఇతర వసతులను మెరుగుపరచడమే మా లక్ష్యం.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

🔶శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు నియోజకవర్గంలో దేవాదాయ శాఖ ద్వారా దేవాలయాలక అభివృద్ధికి మరియు సంక్షేమ కార్యక్రమాలను 13కోట్ల 45 లక్షల రూపాయలు కేటాయించాము.నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, టిడిపి నాయకులు ఆనం రంగ మయూర్ రెడ్డి, గిరి నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి, మలినేని వెంకయ్య నాయుడు, నగర మాజీ మేయర్ నందిమండలం భాను శ్రీ, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయకుమార్, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ అల్లాబాక్షు, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, బిజెపి జిల్లా అధ్యక్షులు శీపా రెడ్డి వంశీధర్ రెడ్డి, బిజెపి నాయకులు ఈశ్వరయ్య, జనసేన నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కాకు మురళి రెడ్డి, అలియా, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కమిటీ సభ్యులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శిశు సంక్షేమ కార్యాలయంలో నెల్లూరు రూరల్ అంగన్వాడి టీచర్లతో నిర్వహించిన ఆ...
05/09/2026

🔶నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శిశు సంక్షేమ కార్యాలయంలో నెల్లూరు రూరల్ అంగన్వాడి టీచర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంగనవాడి టీచర్లకు చేసిన సంక్షేమ ఫలాలను వారికి వివరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶 అంగనవాడి కార్యకర్తలకు, హెల్పర్లకు, సూపర్వైజర్ ల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో అంగన్వాడి టీచర్ల వేతనాలు మూడుసార్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 అంగన్వాడి టీచర్లకు ఎటువంటి సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶ఇంత మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

కోటంరెడ్డి బ్రదర్స్ సైన్యం నెల్లూరు రూరల్
05/09/2026

కోటంరెడ్డి బ్రదర్స్ సైన్యం నెల్లూరు రూరల్

*నెల్లూరు జిల్లాకే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం.**శ్రీ వేదగిరి లక్ష...
04/09/2026

*నెల్లూరు జిల్లాకే ప్రసిద్ధి గాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం.*

*శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంను అభివృద్ధి చెయ్యాలని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అనేక సంవత్సరాలు నుండి ప్రయత్నాలు చేస్తున్నారు.*

*ఎట్టకేలకు కూటమి ప్రభుత్వంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాలు అన్నీ ఫలించాయి.*................................

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం నందు ఈ నెల 6వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు 8 కోట్ల 75 లక్షల రూపాయలతో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶ఈ నెల 6వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి చేతులమీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది.కావున నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావలసిందిగా కోరుచున్నాము. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కృషి ఫలితంగా నరసింహకొండ అభివృద్ధికి రూ.8 కోట్ల 75 లక్షల నిధులు మంజూరు కావడం హర్షణీయం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి .

🔶 శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులు మరియు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి భక్తులు మరియు నెల్లూరు రూరల్ ప్రజలు పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶కూటమి ప్రభుత్వం అధికాంలోకి వచ్చాక ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ లో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶శ్రీ వేదగిరి లక్ష్మినరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గ్రీవెన్స్ సెల్ ఇంచార్జ్ మంగళపూడి భాస్కర్ రెడ్డి, శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ సభ్యులు బెలుమ్ శ్రీనివాసులు రెడ్డి, సింహాద్రి నాయుడు, తోడేటి మురళి, దబ్బుగుంట కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Address

CHINTHAREDDYPALEM
Nellore

Telephone

+918297490039

Website

Alerts

Be the first to know and let us send you an email when iTDP Nellore Rural Cluster 02 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to iTDP Nellore Rural Cluster 02:

Shortcuts

Share

Category