SD Alkanized

SD Alkanized SD Alkalized provides a one stop solution for all your water woes. Our relentless research is making its way to divergent equipment

Versatility, Flexibility and viability makes SD Alkanized an exception in this cutthroat competitive marketing world.

08/09/2024

పబ్లిక్ కోర్ట్ న్యూస్ : హైదరాబాద్

పీసీసీ పదవికి అన్ని రకాలుగా అర్హుడు మహేష్ అన్న - ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ పదవికి అన్నిరకాలుగా అర్హుడు అని మీడియాకు తెలిపారు.

బీజేపి పార్టీలో చేరేముందే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చరిత్రచదివి వస్తే బాగుంటది! దివంగత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి...
25/09/2023

బీజేపి పార్టీలో చేరేముందే పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చరిత్రచదివి వస్తే బాగుంటది!

దివంగత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు🙏

వ్యక్తి వికాసం, సమాజ హితం, విశ్వమానవ కళ్యాణమే లక్ష్యంగా ఏకాత్మ మానవతావాదం ప్రతిపాదించి.
సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావనను రూపొందించి ప్రపంచంలో నే అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపికి పటిష్ట పునాదులు వేసిన గొప్ప దార్శనికుడు
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీ.

వారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు💐🙏

మీ,
నంగి దేవేందర్ రెడ్డి, బీజేపి నాయకులు

Sri Nilaya Enclave Ameerpetare doing Spritual Activities every day on the occasion of Vinayaka ChadurthiKindly watch and...
24/09/2023

Sri Nilaya Enclave Ameerpet
are doing Spritual Activities every day on the occasion of Vinayaka Chadurthi

Kindly watch and subscribe our channel for more updates 👇

It is heartbreaking 💔 to see him work so hard for us and how many Bharatiyas respond- it is shameful.If this tall leader...
30/07/2023

It is heartbreaking 💔 to see him work so hard for us and how many Bharatiyas respond- it is shameful.

If this tall leader was not on the scene we would have become another Pakistan post covid.

Needed for our Nation as Visionary as a World Leader as a Father of the Nation

Regards

20/05/2023

Address

#502, Rajeswara Building, Nagarjuna Nagar, Ameerpet
Secunderabad
500073

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919666123419

Alerts

Be the first to know and let us send you an email when SD Alkanized posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share