06/11/2025
🗓️(05/11/2025)
We Delivered
200 1Month Old , Chicks🐥 to Krishi Vigyan Kendra, .
We are proud to have you as our loyal customer, Special Thanks to Dr. Sailaja Kurra Garu Senior Scientist And Haad BCT-KVK, Dr.Ragini Garu for choosing us. We look forward to working with you again in the future!
200 కడకనాథ్, 550 ఆసిల్ నెల రోజుల వయస్సు కలిగిన పిల్లలు కృషి విజ్ఞాన కేంద్రం ,విశాఖపట్నం నకు డెలివరీ చేయడం జరిగింది,
మీరు మా నమ్మకమైన కస్టమర్‌గా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము, డా. శైలజ గారికి (సీనియర్ సైంటిస్ట్ మరియు హాడ్ BCT-KVK), మరియు డా.రాగిణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
Regards
K. Prasanth Patrudu,
JCFarms.
📱9160964607