KarryNow

KarryNow తాడిపత్రి టౌన్ మరియు చుట్టూ ఉన్న గ్రామాలకు సరుకులు, మాత్రలు, ఇలా ఎం కావాలన్నా డోర్ డెలివర్ చేస్తాం.

ఒక్క ఫోన్ కాల్ తో... మీకు కావాల్సినవి డోర్ డెలివరీ చేస్తాం

మీకు కావాల్సిన వస్తువుల కోసం పనులు మానుకుని మీరే బయటికి వెళ్లాలా? మాకు ఫోన్ చేసి చెబితే చాలు మీరు కోరినవన్నీ(కూరగాయలు, ఆల్కహాల్, బట్టలు తప్ప) మీ ఇంటికే చేరుస్తాం. అది కూడా సాధారణ ధర కన్నా కాస్త తక్కువ రేటుకే. కేవలం వస్తువులు తెచ్చివ్వడమే కాకుండా , కొరియర్ చేయడం, మీ వస్తువులను మీరు చెప్పిన వారికి అందించడం వంటి పనులు కూడా చేసి పెడతాం.

Address

Tadipatri Egg Bank Street
Tadpatri
515411

Opening Hours

Monday 9am - 9:30pm
Tuesday 9am - 9:30pm
Wednesday 9am - 9:30pm
Thursday 9am - 9:30pm
Friday 9am - 9:30pm
Saturday 9am - 9:30pm
Sunday 9am - 9:30pm

Telephone

+918088813333

Alerts

Be the first to know and let us send you an email when KarryNow posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to KarryNow:

Share