Karshaka Mitra

Karshaka Mitra Join our community and be part of the movement towards a more efficient Agriculture
(5)

08/06/2026

పెరటి తోటలో మియాజాకి మామిడి పంట ! || Miyazaki Mango Farmer Success Short | Karshaka Mitra

06/06/2026

మల్లె పూల సాగుతో చిన్న రైతుకు పెద్ద లాభం || Profitable Jasmine Farming 🌼 || Karshaka Mitra

27/05/2026

పామాయిల్ లో కోకో సాగు ఆదాయం డబుల్! 🌴🍫| Oil Palm + Cocoa Double Income Mode | Karshaka Mitra ​.

26/05/2026

ఈ బొప్పాయి రకంతో టన్నులకొద్ది దిగుబడి || Best Papaya Variety No.15 || Karshaka Mitra

.15papaya

23/05/2026

వ్యవసాయ యంత్రాలకు 50% వరకు రాయితీ || Up to 50% Subsidy on Agricultural Machinery || Karshaka Mitra

వ్యవసాయంలో కూలీల కొరత తీవ్రంగా వున్న నేపధ్యంలో చిన్నసన్నకారు రైతులకు మేలుచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 నుండి 50 శాతం రాయితీతో వివిధ వ్యవసాయ యంత్రాలు పనిముట్లను SMAM పథకం కింద అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా అతి తక్కువ ధరల్లో వ్యవసాయ యంత్రాలు రైతులకు లభిస్తున్నాయి. ఈ పథకం విధివిధానాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం

రాయితీపై వ్యవసాయ యంత్రాల కోసం
మాగంటి ఎంటర్ ప్రైజెస్
విజయవాడ : 7207227224
ఏలూరు : 9866736969

గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.

21/05/2026

గులాబీ సాగులో రైతు సక్సెస్ సీక్రెట్స్ | How Rose Farming Made a Farmer Rich 🌹|Karshaka Mitra

18/05/2026

పూల కోసం అర్ధరాత్రి కష్టాలు.. నిజమైన శ్రమ || Midnight Flower Picking || Karshaka Mitra

15/05/2026

అరటి పండును పోలిన అరుదైన మామిడి రకం 🍌🥭 || Banana Mango Farming Success || Karshaka Mitra

06/05/2026

పామాయిల్ సాగుతో బంగారు అవకాశం 🌴|| Palm Oil Crop Makes Farmers Rich! |Karshaka Mitra ​

05/05/2026

5 కేజీల మామిడి రకం 🥭 || నూర్జహాన్ || Worlds Biggest Mango Noorjahan 🥭 | Karshaka Mitra ​

Address

Vijayawada
520010

Website

Alerts

Be the first to know and let us send you an email when Karshaka Mitra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category