Daily shaeer

Directions Website Contact the business

Daily shaeer Daily life vlogger, explore,discover more, dreams 😍

13/10/2026

Saudi Arabia Mein 1 Hafte Ki Chhutti 😱 School, University & Office ...

13/10/2026

India 🇮🇳 to Saudi flight

12/10/2026

Karachi Restaurant Ki Chai 😂☕ | 1 Hafte Ki Chutti, Habibi Khush! 🇸🇦 | Riyadh Mini Vlog

12/10/2026

🌸 సాటా బతుకమ్మ సంబరాలు – రియాద్ 🌸

🌺 తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రత్యేక ఆహ్వానం! 💐

మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను రియాద్‌లో మనమంతా కలిసి ఘనంగా జరుపుకుందాం. ❤️

📅 16 అక్టోబర్ 2026
📍 దిరాబ్ ఏరియా, రియాద్

🌸 బతుకమ్మ సంబరాలతో పాటు
💃 దాండియా & గర్బా వేడుకలు కూడా సాటా ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి!

📝 రిజిస్ట్రేషన్:
https://forms.gle/RbcMgZJB5FqxmbWG8

🙏 దయచేసి ఈ ఆహ్వానాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులతో షేర్ చేయండి.

📲 మీ Instagram, YouTube, WhatsApp గ్రూపులు మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా షేర్ చేసి, ప్రతి ఒక్కరూ ఈ వేడుకలో పాల్గొని మన సంస్కృతిని కలిసి జరుపుకునేలా సహకరించండి. 🌸

🌺 తెలంగాణ ఆడపడుచులారా… ఈ బతుకమ్మ వేడుకను మిస్ అవ్వకుండా తప్పక పాల్గొనండి! ❤️

మన బతుకమ్మ… మన సంస్కృతి… మన సాటా! 🇮🇳🌸

12/10/2026

✈️ Makkah Se Riyadh Tak Road Trip! 🇸🇦🚕

Flight band hone ki wajah se Telangana Jagtial ke bhai ne taxi se Makkah se Riyadh tak ek Haji ko drop kiya! 😲 Ab bhai ko wapas Riyadh se Makkah jana hai. ❤️

Saudi Arabia ki real life, road journey aur Indian brothers ki mehnat — sab kuch Daily Shaheer Vlog par! 🇮🇳🇸🇦

Jagtial IndianInSaudiArabia TaxiDriver SaudiRoadTrip DailyShaheerVlog SaudiLife MiniVlog

12/10/2026

🔥 Riyadh lo New Arfat Restaurant Catering Service! 😍🍗
New Arafat restaurant
రియాద్‌లో న్యూ అర్ఫాత్ రెస్టారెంట్ క్యాటరింగ్ సర్వీస్ ఎలా ఉందో చూశారా? 😱 బిర్యానీ, మటన్, చికెన్, ఇండియన్ ఫుడ్‌తో పాటు పార్టీలు, ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ సర్వీస్ అందుబాటులో ఉంది! 🍛❤️

Saudi Arabia Riyadh lo mana Telugu vallaki oka special food vlog! 🇸🇦 మీకు ఈ రెస్టారెంట్ గురించి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.

📺 Channel: Daily Shaeer Vlog

RiyadhFood IndianRestaurant Biryani DailyShaeerVlog SaudiVlogs

11/10/2026

Nanded tahari

10/10/2026

India 🇮🇳 se umrah k liye ane wale log abhi mat aao

Address

Riyadh

Alerts

Be the first to know and let us send you an email when Daily shaeer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Daily shaeer:

Shortcuts

Share